తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘భగవంతుడు’. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రవి కుమార్ పనస నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషి కీలక పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
'భగవంతుడు` షూటింగ్ పూర్తి
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)