బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలోకి 'గరివిడి లక్ష్మి'

2 గంటల క్రితం

ఓటీటీలోకి 'గరివిడి లక్ష్మి' image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 06:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'గరివిడి లక్ష్మి' చిత్రం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించగా, వీకే నరేష్, రాశి, శరణ్య, అంకిత్ కొయ్య కీలక పాత్రలు పోషించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్