బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'హలో ప్రేమ' ట్రైలర్ విడుదల

1 గంట క్రితం

'హలో ప్రేమ' ట్రైలర్ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆర్య కథానాయకుడిగా నిఖిల్ మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో ప్రేమ'. వైష్ణవి చైతన్య, నిఖిల విమల్ కథానాయికలుగా నటించారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌లో హీరోకు రెండు ప్రేమకథలు ఉన్నట్లు చూపించారు. ఆర్యకు చెందిన ది షో పీపుల్, సిల్వర్ గ్రెయిన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'హలో కాదల్' పేరుతో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్