mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition26న తమిళంలో ...

3 గంటల క్రితం

suriya-sing-geetham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రం జూన్ 26న తమిళంలో విడుదల కానుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి హీరో సూర్య ముందుకొచ్చారు. ఏజీఎస్ సినిమాస్ బ్యానర్ ద్వారా తమిళ వెర్షన్‌ను ఆయన విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్