mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మీర్జాపూర్..’ టీజర్ విడుదల

2 గంటల క్రితం

Tollywood
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘మీర్జాపూర్: ది మూవీ’ టీజర్ తాజాగా విడుదలైంది. 2018లో ప్రారంభమైన ఈ సిరీస్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, రవి కిషన్ కొత్త పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. పునీత్ కృష్ణ కథను అందించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్