రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాల్లో ‘రక్త చరిత్ర’ ఒకటి. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నారు. జులై 17న భారీ స్థాయిలో థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా తెలిపింది. మొదటి భాగంలో అతిథి పాత్రలో కనిపించిన సూర్య, రెండో భాగంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇతర కీలక పాత్రల్లో సుదీప్, శత్రుఘ్న సిన్హా, రాధికా ఆప్టే, కోట శ్రీనివాసరావు నటించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది.
Print Editionజులై 17న ‘రక్త చర్రిత’ రీ రిలీజ్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)