అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న తొలి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘418’. కన్నడ దర్శకుడు కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. చాలారోజుల నుంచి సెన్సార్ సమస్యల్ని ఎదుర్కొంటున్న ఈ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో ఈ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలయ్యేందు సిద్ధమవుతోంది. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
చాలా రోజుల నుంచి సెన్సార్ సమస్యలు ఎదుర్కోంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.







కామెంట్‌లు (0)