గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'అ' గ్లింప్స్ విడుదల

1 గంట క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ‘అ’ నుంచి మేకర్స్ గురువారం ‘బ్లడీ హంగర్’ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్ ఏర్పడగా, తాజాగా విడుదలైన ఈ టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఆధారంగా కట్ చేసిన ఈ గ్లింప్స్ సినిమాపై భారీ క్యూరియాసిటీని పెంచుతోంది. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్