ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘అగధ’. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల నటనకు, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు.
25న ఓటీటీలోకి ‘అగధ’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)