యువ కథానాయకులు అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ మూవీ టీజర్‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘ఈ నగరానికి కొత్త పోరడు వచ్చినాడే’ అంటూ సాగే పాటతో ప్రారంభమైన ఈ టీజర్ సినిమాపై హైప్‌ను పెంచింది. ఈ చిత్రంలో అనీశ్ మూగవాడిగా నటిస్తున్నాడు. దర్శకుడు మహేశ్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఇట్లు అర్జున’ మూవీ టీజర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)