శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌ 2న ‘సిగ్మా’..

1 గంట క్రితం

signa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 07:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోహీరోయిన్లుగా సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసి ఆయన దర్శకుడు సంజయ్‌ను ప్రశంసించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కాబోతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్