టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్నట్లు టాక్. రక్షాబంధన్ సందర్భంగా శర్వానంద్ చుట్టూ ఐదుగురు అక్కా చెల్లెళ్లు కూర్చున్న కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఐదుగురు అక్కా చెల్లెళ్లతో ...
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)