ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘భోగి’టీజర్‌ను విడుదల

1 గంట క్రితం

bhogi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సంపత్‌ నంది దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘భోగి’. కెకె రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్‌ ఈ చిత్రంలో ‘గంగ’ పాత్రలో నటించారు. 1960 నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఇందులో అనుపమ ‘కందుల సులోచన రాణి’గా కనిపించనుంది. ఈ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృదం టీజర్‌ను విడుదల చేసింది. 



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్