శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘చకోర’ టీజర్ విడుదల

1 గంట క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 08:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’ టీజర్‌ను శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విడుదల చేశారు. టీజర్ బాగుందని, చిత్ర దర్శక నిర్మాతలు, ఇతర చిత్ర బృందానికి ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్