వియత్నాంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన సందెపూడి సాల్మన్ రాజు (35) మృతి చెందాడు. ఆగస్టు 20న ఆయనపై ఆయిల్ పడటంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 31న మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉద్యోగం కోసం వియత్నాం వెళ్లిన సాల్మన్ రాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
వియత్నాం ఫ్యాక్టరీ ప్రమాదంలో బాపట్ల జిల్లా యువకుడు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)