రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు తగినంత సమయం ఉండేలా ముందస్తు ప్రణాళికతో చిత్రబృందం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి దశను పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘వారణాసి’కి డెడ్‌లైన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)