విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో టబు ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా కనిపించారు. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్, బాలీవుడ్ నటి జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఐటి శాఖ డిప్యూటీ కమిషనర్‌గా...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)