సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మరింత కష్టపడతా : శ్రీలీల

17 జులై, 2026

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 07:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తన అభిమానులను అలరించేందుకు మరింత కష్టపడతానని నటి శ్రీలీల అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "నా అభిమానులను నేరుగా కలుసుకోవడం నాకెంతో ఇష్టం. వారు చూపే ప్రేమ, ఉత్సాహం నాకు కొత్త శక్తినిస్తాయి. నాలాంటి కళాకారులను ఎల్లప్పుడూ బతికించేది ప్రేక్షకులే. అందుకే వారిని అలరించేందుకు భవిష్యత్తులో మరింత కష్టపడి మంచి సినిమాల్లో నటిస్తాను" అని తెలిపారు. ప్రస్తుతం శ్రీలీల తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. 'డి-55' చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రం 'ఆషికీ-3'లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్