సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్తికేయ 'కమ్ బ్యాక్`

1 గంట క్రితం

back
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'ఆర్ ఎక్స్ 100` మూవీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గత రెండేళ్లలో ఎలాంటి సినిమాలో నటించలేదు. ఆయన హీరోగా ఏ సినిమాలో నటించడా అనుకునే తరుణంలో 'కమ్ బ్యాక్` ఇచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కమ్ బ్యాక్` మూవీకి సంబంధించి చిత్రయూనిట్ టైటిల్ గ్లింప్స్ ను సోమవారం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ తో ఇదొక స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. సూర్య అకెల్లా క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సుధీర్ తేలప్రోలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్