దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో ‘జనవరి 12 విడుదల’, ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. సోమవారం కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో కృతి లంగావోణీలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీతం, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్‌రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
కృతి శెట్టి బర్త్‌డే స్పెషల్‌గా...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)