మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

6న NBK111 టైటిల్‌ ప్రకటన

16 గంటల క్రితం

dada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 06:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK111 చిత్ర టైటిల్‌ను సెప్టెంబర్‌ 6న అధికారికంగా ప్రకటించనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను వెల్లడించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాకు ‘దాదా’ అనే టైటిల్‌ దాదాపు ఖరారైనట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరో మనోజ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్