శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మొహబ్బత్’ నుంచి పోస్టర్ విడుదల

15 గంటల క్రితం

mohabbath.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 06:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు కలాం అందిస్తున్నారు. మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సోల్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఎమోషనల్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, వైఎస్ కృష్ణ ఛాయాగ్రహణం చేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్