హీరో ఆదిత్య రాయ్ కపూర్, దర్శకుడు మిలాప్ జవేరీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో భాగ్యశ్రీ కథానాయికగా నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో నిజం లేదని టీ-సిరీస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు మిలాప్ జవేరీ గతంలో వెల్లడించారు.
ఆ వార్తల్లో నిజం లేదు..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)