గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐసియులో సీనియర్‌ నటి ‘షావుకారు’ జానకి

1 గంట క్రితం

Shavukaru  Janaki
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 01:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : సీనియర్‌ నటి ‘షావుకారు’ జానకి (95) ఐసియులో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోస సమస్యలతో గతవారం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. అయితే బుధవారం రాత్రి ఆరోగ్యం క్ష‍ీణించడంతో ఐసియులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌ ఉన్నట్లు సమాచారం.

‘షావుకారు’ సినిమాతో 1950లో ఆమె తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అదే ఆమె ఇంటిపేరుగా నిలిచిపోయేలా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలతో కలిపి సుమారు 450 సినిమాల్లో నటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్