ప్రముఖ బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అతని భార్య అలియాభట్ మరోసారి 'లవ్ అండ్ వార్` మూవీతో తెరను పంచుకోనున్నారు. ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఆలియా భట్ ఫస్ట్ లుక్ ను కూడా మూవీ టీం అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్ కు 'కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా` అంటూ మేకర్స్ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'లవ్ అండ్ వార్` ఆలియా ఫస్ట్ లుక్
25 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)