న్యూఢిల్లీ : సాధారణ బీమా సేవలను విస్తరించేందుకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, టాటా ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 300కుపైగా జిల్లాల్లో ఉన్న 700కుపైగా బ్యాంకు శాఖలు, టచ్‌పాయింట్ల ద్వారా బీమా ఉత్పత్తులను అందించనున్నారు. రిటైల్, ఎంఎస్‌ఎంఇ, వాహన, గృహ రుణ కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థలు తెలిపాయి. ఆరోగ్యం, మోటార్, గృహ బీమా విభాగాల్లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించనున్నాయి.
Print Editionటాటా ఎఐజితో ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బి జట్టు
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)