న్యూఢిల్లీ: రుణగ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కీలక వడ్డీ రేట్లను మరో 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల (0.75-1 శాతం) మేర పెంచవచ్చని ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బిఐ క్యాప్స్) అంచనా వేసింది. సెప్ట...