ప్రజాశక్తి -కాకినాడ : కాకినాడ జిల్లాలో బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు వంట చేసుకునేందుకు యత్నిస్తుండగా గ్యాస్ లీకైనట్లు అధికారులు తెలిపారు. దీంతో బోటులో అగ్ని ప్రమాదం జరిగిందని, నలుగురు మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. తొండంగి మండలం ఎల్లయ్య పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాకినాడ జిల్లాలో బోటులో అగ్నిప్రమాదం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)