బ్రస్సెల్స్ : బెల్జియం ప్రభుత్వం బడ్జెట్ లో సంక్షేమ కార్యక్రమాలపై కోతలు విధించడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్రసెల్స్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నిరసన కార్యక్రమంలో ఆ దేశ కార్మిక సంఘాలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు.
Print Editionబ్రస్సెల్స్ లో కార్మిక, ప్రజాగ్రహం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)