ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన మూడో రోజు ఆట .. 243 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్

9 నిమిషాల క్రితం

IND-vs-NZ-2nd-Test-Day-3-Stumps-1795931255791-91fcdd83-9dc2-49ab-8251-dfe4c99be11e-1280x720.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై కివీస్‌ 243 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్‌లో రచిన్‌ రవీంద్ర (46*) , డారిల్‌ మిచెల్‌ (5*) ఉన్నారు. అంతకుముందు డేవన్‌ కాన్వే (51) అర్ధ సెంచరీ సాధించగా, టామ్‌ లేథమ్‌ (8), హెన్రీ నికోల్స్‌ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 356 పరుగులు చేయగా, భారత్‌ 246 పరుగులకు ఆలౌటైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్