ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముష్ఫికర్ రహీం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు

24 నిమిషాల క్రితం

Mushfiqur Rahim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో ఢాకాలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ వెల్లడించారు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ముష్ఫికర్ తన సుదీర్ఘ కెరీర్‌లో 108 టెస్టులు ఆడి 7,062 పరుగులు సాధించారు. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఆయన, బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్