న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు రూ.52.65 కోట్లు అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెరిగింది. అలాగే 2026 ఎడిషన్‌లో మొత్తం ప్లేయర్ కాంపెన్సేషన్ 108 మిలియన్ డాలర్లు కు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరుగుదల కావడం విశేషం. ఆగస్టు 23న ప్రారంభమై, పురుషుల సింగిల్స్ ఫైనల్ సెప్టెంబర్ 13న జరగనుంది.
Print Editionయుఎస్ ఓపెన్ ప్రైజ్ మనీ పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)