మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionSL vs IND, 2nd Test : రిషబ్‌ ‌పంత్‌‌కు గాయం

1 గంట క్రితం

rishabh pant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాడు. పంత్‌ భుజానికి తీవ్రమైన గాయమైందని, అందుకే మూడో రోజు ఆటలో అతడు మైదానంలో దిగలేదని తెలిపాడు. తొలిరోజు ఆట సందర్భంగా మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడ్డ పంత్‌.. మధ్యలోనే మైదానం వీడాడు. లాహిరు కుమార వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. పంత్‌ మణికట్టుకు గాయమైంది. అయితే, సోమవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా పునరాగమనం చేసి అర్ధ శతకం (63)‘పంత్‌ భుజానికి తీవ్రమైన గాయమైంది. ఈరోజు రాత్రంతా అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపాడు. దీంతో పంత్‌కు బదులు ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో ఆట పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్‌ పంత్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్