ప్రజాశక్తి – కోటనందూరు(కాకినాడ) : కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవద్దని పోలీసులు అడ్డుకోవడంతో కౌంటింగ్ సిబ్బంది, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్లను లోపలికి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయగా, తమకు అలాంటి నిబంధనలు ముందుగా తెలియజేయలేదని కౌంటింగ్ సిబ్బంది వాదించారు. మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పట్టుబట్టడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.
కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లపై వివాదం
9 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 07:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)