ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఓట్ల లెక్కింపు, ఫలితాలు, తాజా పరిణామాల కోసం లైవ్ అప్‌డేట్స్ చూస్తూ ఉండండి.
Live Updates
6 minutes agoNov 07, 2026 08:06 AM IST
ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.







కామెంట్‌లు (0)