ప్రజాశక్తి - విశాఖ : ఢిల్లీ సిపిఎం కార్యాలయంలో పోలీసులు చొరబాటుకు, ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా మద్దిలపాలెం జంక్షన్ లో సిపిఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి గంగారావు, ఆర్కే ఎస్ వి కుమార్, పి మనీ, బి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా సిపిఎం నిరసన
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)