సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌ చార్మినార్‌ పరిధిలో అగ్నిప్రమాదం

2 గంటల క్రితం

2fire.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 10:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మదీనా రోడ్డులోని బాంబే హౌసరీలో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదీనా రోడ్డులోని బాంబే హౌసరీలో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్