సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డీఎస్సీ అక్రమాలపై నిరసనకు వెళ్తున్న కోన రఘుపతి అదుపులోకి

47 నిమిషాల క్రితం

arest.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–బాపట్ల:డీఎస్సీ స్పోర్ట్స్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి ఆధ్వర్యంలో శాప్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసనకు వెళ్తున్న కోనా రఘుపతిని పోలీసులు అరెస్టు చేశారు.బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం బాపట్ల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దారుణమంటూ కోనా రఘుపతి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్