గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుక్కను ఢీకొట్టి వ్యక్తి మృతి

7 గంటల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 07:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మరొకరికి గాయాలు

ప్రజాశక్తి-ఉంగుటూరు (ఏలూరు జిల్లా): పాలకొల్లు నుంచి ద్వారకాతిరుమలకు ద్విచక్రవాహనం మీద వెళుతున్న వారు ఉంగుటూరు మండలం కైకరం వద్ద రోడ్డుమీద కుక్కను ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. జుత్తిగ చిన్నవెంకటేష్‌, దొంగ చైతన్య ప్రకాష్‌‌లు బైక్‌‌మీద దా.తిరుమల గురువారం బయలుదేరారు. జాతీయ రహదారి కైకరం డార్గింగ్‌ ‌హోటల్‌ ‌సమీపంలో కుక్క అడ్డురావడటంతో బైక్‌ ‌పడిపోయింది. దాన్ని నడుపు వెంకటేష్‌ ‌గాయపడగా వెనక కూర్చున్న దొంగ చైతన్య ప్రకాష్‌ ‌తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. కుక్క కూడా చనిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్