గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూడేరులో గుండెపోటుతో పోలింగ్‌ అధికారిణి మృతి

2 గంటల క్రితం

1200-675-28046097-thumbnail-16x9-cm-respond-on-poling-officer-death.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 06:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కూడేరు: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిణి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో చోటు చేసుకుంది. ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సహచర సిబ్బంది, పోలీసులు ఆమెను కూడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. హరిత గౌడ్‌ రాయదుర్గంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్