బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధంపై నిరసన

3 రోజుల క్రితం

left
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 11:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ: ఢిల్లీ, రాష్ట్రంలోనూ వామపక్ష పార్టీల కార్యాలయాలపై, అఖిల భారత, రాష్ట్ర నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరనసలు చేపట్టారు.


విజయవాడ లెనిన్ సెంటర్లో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, వై వెంకటేశ్వరరావు, ఇతర వామపక్షాల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.



Live Updates
3 days agoOct 11, 2026 12:23 PM IST

ఢిల్లీ, రాష్ట్రంలో వామపక్ష పార్టీల కార్యాలయాలపై, అఖిలభారత, రాష్ట్ర నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనకాపల్లి నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన


prote

3 days agoOct 11, 2026 12:03 PM IST

విశాఖ: నిన్న ఢిల్లీలో జరిగిన అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా సిపిఎం జగదాంబ జోన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై రాజు, ఎం సుబ్బారావు, చంద్రశేఖర్, పి మణి, పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.


pror






సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్