ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్లో భాగంగా రూ.1200 కోట్లను విడుదల సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. సిఆర్‌డిఏ కమిషన్ చేసిన విజ్ఞప్తి మేరకు పరిశీలించి నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వాటిని పిడి ఎకౌంట్లకు బదిలీ చేయాలని డిడిఓకు సూచించారు.
సిఆర్డిఏకు రూ.1200 కోట్లు విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)