ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి సప్లమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫలితాలను విద్య శాఖమంత్రి నారా లోకేష్ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.results.bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పొందవచ్చునని వెల్లడించారు.








కామెంట్‌లు (0)