అమరావతి : తన కుమార్తె వై.ఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ప్రకటించారు. వరుని వివరాలను ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డిల కుమారుడు డాక్టర్ సోమల రఘురామ్‌కు తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయనున్నట్లు తెలిపారు. వరుడు కుటుంబం కర్నూలు జిల్లాకు చెందినవారని, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారని అన్నారు.
త్వరలో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)