గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భవిష్యత్తు కోసం ధైర్యంగా అడ్డుపడి...

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబై : ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా విద్యార్థులు, యువతపై పోలీసులు చేసిన క్రూరమైన దాడికి నిరసనగా ముంబైలో ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులో తీసుకోని వాహనంలో తీసుకెళ్తుండగా ఓ యువతి ఆ వాహనానికి అడ్డుగా నిలబడి నిలువరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్