ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ నీటి కొరతపై గేటెడ్ కమ్యూనిటీ వాసుల ఆందోళన

27 నిమిషాల క్రితం

Gated community residents concerned over water shortage in Visakhapatnam.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

visaka : విశాఖను నీటి కొరత వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో జనం రోడ్డెక్కుతున్నారు. నీటి కొరత తీర్చాలని ఆందోళన చేస్తున్నారు. ఎండాడలో వివిధ గేటెడ్ కమ్యూనిటీ వాసులు కూడా నిరసనలు చేపట్టారు. ఎంవీవీ సిటీలోని 1400 ఇళ్ల ప్రజలకు నీటి సమస్య వెంటాడుతోందని వారంతా గగ్గోలు పెడుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది తీరు మీద మండిపడుతున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్