శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - ఫ్రాన్స్ లో కార్మిక గర్జన ..

1 గంట క్రితం

Labor uproar in France
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సార్వత్రిక సమ్మె సక్సెస్

స్తంభించిన జనజీవనం

వీధుల్లోకి లక్షలాది మంది శ్రామికులు

కార్మిక సంఘాల పిలుపుతో ఫ్రాన్స్ అంతటా కార్మికులు రోడ్డెక్కారు. శ్రామికలోకం గురువారం సమ్మెకు దిగారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. కనీస వేతనం పెంచాలని, కార్మికులందరికీ జీతాలు పెంచాలని, పన్ను సంస్కరణలు చేపట్టాలని, పాఠశాలల్లో మెరుగైన పరిస్థితులు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని పారిస్తో పాటు దక్షిణాన మార్సెయిల్, లియోన్, పశ్చిమాన నాంట్, ఉత్తరాన లిల్ నగరాల్లో భారీ ప్రదర్శనలు చేశారు. 260 నగరాలు, పట్టణాల్లో ర్యాలీలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్