శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LIVE - రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి : సిపిఎం

2 గంటల క్రితం

LIVE - Political prisoners must be released: CPM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


విజయవాడ : రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ... శనివారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో సిపిఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ ప్రసంగించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్