బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LIVE - ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన తుఫాను బాధితులను ఆదుకోవాలి : వి.శ్రీనివాసరావు

2 గంటల క్రితం

LIVE - The government must provide relief to cyclone victims on a war footing: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అర్నబ్ తుఫాన్ కారణంగా .... రాష్ట్రంలో పంటలు నీటమునిగాయని, ఇండ్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తుఫాను బాధితులను ఆదుకోవాలని కోరారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో నిర్వహించిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వి.శ్రీనివాసరావు మాట్లాడారు.

letter


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్