విజయవాడ: విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, తగ్గించామని టిడిపి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల విద్యుత్ ప్రగతి నివేదిక అబద్దాలు, అవాస్తవాలు, పాక్షిక సత్యాలతో కూడి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు విమర్శించారు. రెండేళ్ల టిడిపి కూటమి ప్రభుత్వ పాలనలో రూ.21 వేల కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల భారం పడిందని వివరించారు.
ప్రజలపై రూ.21 వేల కోట్ల భారం : సిపిఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)